ఆఫ్రికన్ పునుగు పిల్లి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

నామవాచకము పునుగు పిల్లి వలన కలుగు సుగంధద్రవ్యము ను పునుగు అని అంటారు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ఆష్టగంధములలో ఒకటి. అవి...... కర్పూరము, కస్తూరి, పునుగు, జవ్వాజి, అగరు, పన్నీరు, గంధము, శ్రీగంధము
మార్జారికవలన గలుగు గంధద్రవ్యము. .... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
విశేష్యము .... పునుగు పిల్లివలన కలుగు సుగంధద్రవ్యము. ....... తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పునుగు&oldid=865601" నుండి వెలికితీశారు