బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, వాసన చూచుట, అఘ్రాణించుట.

  • she smelled the flowerఆ పువ్వు ను వాసన చూచినది.
  • the dog smells rat కుక్కకు యెలుక వాసన తెలుస్తున్నది.
  • I smell a rat నాకు వొక అనుమానము కలిగినది.
  • I smelled a corpse పీనుగ కంపు వచ్చినది.
  • I smelled out his design వాడి యత్నమునుకనిపెట్టినాను.
  • I smelled out the truth తుదకు నిజము ను కనిపెట్టినాను.

క్రియ, నామవాచకం, వాసన కొట్టుట, కంపుకొట్టుట, పరిమళించుట.

  • thissmells musty ఇది మగ్గు కంపు కొట్టుతున్నది, బూజు కంపుకొట్టుతున్నది.
  • thissmells of musk ఇది కస్తూరివాసన కొట్టుతున్నది.
  • this smells of honey ఇదితేనెవాసన కొట్టుతున్నది.

నామవాచకం, s, వాసన, గంధము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=smell&oldid=944555" నుండి వెలికితీశారు