వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

సుగంధము వాసనను పరిమళము అని అంటారు.

  • క్రొత్తపరిమళము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. సువాసన
  2. సుగంధము
సంబంధిత పదాలు

సువాసన. మంచివాసన పరిమళించు/ పరిమళించింది

పర్యాయ పదాలు
అధివాసము, ఆమోదము, కంపు, క్రొత్తావి, గంధము, తావి, నెత్తావి, పరివాసము, పసి, పిసాళము, పొలపము, పొలుపు, వలపు, వాడ, వేదు, సుగంధము, సువాసన, సౌగంధ్యము, సౌరభము, సౌరభ్యము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: మనసు పరిమళించె నే తనువు పులకరించెనే నవ వసంత గానములో....

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పరిమళము&oldid=956795" నుండి వెలికితీశారు