బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, గర్వము, అహంకారము, మదము, పొగరు.

  • the pride of beauty అందము యొక్క వుఛ్రాయదశ.
  • she was the pride of her sex అది స్త్రీ తిలకము, స్త్రీ రత్నము.
  • the horses are full of pride ఆ గుర్రములు మదించి వున్నవి.
  • the elephant is in prideor lust ఆ యేనుగకు మదము పట్టివున్నది.

నామవాచకం, a., ones self,గర్వపడుట, అహంకరించుట.

  • she prided herself on her beauty తన అందమును గురించి గర్వపడ్డది, తానే అందకత్తె యని విరగబడ్డది.
  • I pride myself on being your servant తమ పనిలో వుండడమే నాకు గొప్ప.

నామవాచకం, s, Offensive pride పరులకు హానికరముగా వుండే గర్వము.

  • Defensive pride తన మానరక్షకముగా వుండే గర్వము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pride&oldid=941214" నుండి వెలికితీశారు