వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
ముడి నవరత్నాలు
భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము నుండి పుట్టినది.
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

భూగర్భంలో లభించు రంగురంగుల విలువైన స్పటికాలు/రాళ్ళు.రత్నాలు తొమ్మిది.1.మౌక్తికము 2.పద్మరాగము 3.వజ్రము 4.ప్రవాలము 5.మరకతము 6.నీలము 7.గోమేధికము 8. పుష్యరాగము 9.వైదూర్యము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • స్వజాతియందు శ్రేష్టమైనది.
  • మణి

పర్యాయ పదాలు: అరుణోపలము, కరపక్క, కురువిందకము, కురువిందము, కెంపు, తమ్మికెంపు, తరణిరత్నము, భాస్కరప్రియము, మాణిక్యము, మానికము, రత్నము, లోహితకము, లోహితము, శోణరత్నము, శోణాశ్మము.

సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=రత్నము&oldid=959295" నుండి వెలికితీశారు