వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతవిశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • ఎర్రని కెంపు అని అర్థము
  • 2. [రసాయనశాస్త్రము] గనులలో దొరకు ఎల్యూమినియం ఆక్సైడ్‌ (ద్విఎల్యూమినియమ్‌ త్ర్యామ్లజనిదము). (స్వర్ణకారులు బంగారు మెరుగు పెట్టుటకు దీనిని ఉపయోగింతురు) (Corundum).
నానార్థాలు

పర్యాయ పదాలు: అరుణోపలము, కరపక్క, కురువిందకము, కురువిందము, కెంపు, తమ్మికెంపు, తరణిరత్నము, భాస్కరప్రియము, మాణిక్యము, మానికము, రత్నము, లోహితకము, లోహితము, శోణరత్నము, శోణాశ్మము.

సంబంధిత పదాలు
కురింజి ఎఱ్ఱని కెంపు. / అద్దము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>