వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/సం. వి. న. పుం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

అందంగా అలంకరించుకున్న వ్వక్తి/ కాముకుడు/అలంకృతము/విటుడు/సింగారి/జాణ

నానార్థాలు

విటుడు/ / విటుడు; / ఏనుగు; / పోకమ్రాను.

పర్యాయపదాలు
[కాముకుడు] = అనుకుడు, అభికుడు, కటారుడు, కమనుడు, కమిత, కామచారి, కామనుడు, కామయిత, కామరసికుడు, కామి, ఖేటి, గదయిత్నువు, చంచలుడు, తరితీపరి, నర్మఠుడు, ప్రమత్తుడు, భావాటుడు, మత్తికాడు, మధుకరుడు, ముదిరుడు, రతతాలి, వలకాడు, శృంగారి, సంభోగి, స్మరాంకుశుడు, స్త్రీపరుడు, హర్షలుడు, హిండికుడు.
సంబంధిత పదాలు

ఏనుఁగు; /పోకమ్రాను.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • బిచ్చపువాఁడు శృంగారించి తీసుకొనివచ్చెడు ఎద్దు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=శృంగారి&oldid=961404" నుండి వెలికితీశారు