వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయపదాలు
[కాముకుడు] = అనుకుడు, అభికుడు, కటారుడు, కమనుడు, కమిత, కామచారి, కామనుడు, కామయిత, కామరసికుడు, కామి, ఖేటి, గదయిత్నువు, చంచలుడు, తరితీపరి, నర్మఠుడు, ప్రమత్తుడు, భావాటుడు, మత్తికాడు, మధుకరుడు, ముదిరుడు, రతతాలి, వలకాడు, శృంగారి, సంభోగి, స్మరాంకుశుడు, స్త్రీపరుడు, హర్షలుడు, హిండికుడు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఒక సామెతలో పద ప్రయోగము: కామిగాక మోక్షగామి గాడు.
  2. "క. ఏనట్లు చూచి చెప్పితిగాని యది రణంబుపాటిగామి యెరుగుదున్" M.IX.ii.114.

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=కామి&oldid=952837" నుండి వెలికితీశారు