ఇచ్ఛ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి
  • సంస్కృతము इच्छा నుండి పుట్టినది.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • తనకు అందని లేదా లభించని దాని యందు కలుగు కోరిక/ అభిలాష,
నవవిధ ఆత్మజ్ఞానములలో ఒకటి

అవి: 1. జ్ఞానము , 2. సుఖము, 3. దుఖ:ము, 4. ఇచ్ఛ, 5. ద్వేషము, 6. ప్రయత్నము, 7. ధర్మము, 8.అధర్మము, 9. సంస్కారము కోరిక

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

యదేచ్చగా/ ఇష్టము/కోరిక/ఇచ్ఛితము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఇచ్ఛ&oldid=951688" నుండి వెలికితీశారు