వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • మోహాలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

మోహము అంటే తాత్కాలిక ప్రేమ. కోరిక తీరగానే లేక కోరినది లభించిన తరువాత కొంతకాలానికే శూన్యమయ్యే ప్రేమ./విరహతాపము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. మరులు
  2. మోజు
సంబంధిత పదాలు
  1. మోహముతో
  2. మోహము కలుగు
  3. మోహము చూపు
  4. మోహముగా
  5. మోహించు
వ్యతిరేక పదాలు
  1. ద్వేషము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మోహము&oldid=959139" నుండి వెలికితీశారు