శంక

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • క్రియావిశేషణము./సం. వి. ఆ. స్త్రీ.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • శంకలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

భయము/పద్మము/జంకు

  1. సందేహము;/విచారము/సందిగ్ధము
గాబరా, గిలి, గుబులు, చకితము, చలి, జంకు,....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
  1. అనుమానము
  2. సంశయము
  3. అపనమ్మకము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. విశ్వాసము
  2. నమ్మకము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ప్రకట నిరంక శంకర కపర్దశశాంక కళాంకకారముల్‌
  • అనిన విని యనుచితంబున, కనయము శంకించియును

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=శంక&oldid=960534" నుండి వెలికితీశారు