జంకు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

భయము/బెదరు/సందేహించు/వెనుదీయు ఉలుకు/సంకోచము

నానార్థాలు
సంబంధిత పదాలు

జంకు గొంకు/ పిరికి తనము/భయము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

జయమ్ము నిచ్చయమ్ము రా... బయమ్ము లేదురా జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా.....

  • జంకు-భయము అను నర్థమున వాడు జంటపదము
  • తీవ్రముగా సూటిగా మాట్లాడు. గొంకుచు జంకుచు నీళ్ళు నమలినట్లుగాల ధీరతతో భాషించు
  • జంకుకొంకు లేకమాటలాడెడువాడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=జంకు&oldid=954560" నుండి వెలికితీశారు