ఉలుకు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
  • దేశ్యమ
  • క్రియ
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. కామోత్సాహము. -"ఉలుకు తగ్గించుకో" (కర్నూ)
నానార్థాలు
సంబంధిత పదాలు
దుఃఖము ఉలికిపడు / ఉలికిపాటు
పర్యాయ పదాలు
చింత = అంగద,అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఉన్న మాటంటే ఉలుకెక్కువ.

ఉలుకు పలుకు లేక (నానుడి)

  • "ఇంతసేపు నాగోడు చెప్పుకున్నా అతడిలో ఉలుకుపలుకు లేదు." (వ్యవ)
  1. "ఉన్నమాట అనిన ఉలుకెక్కువ."
తపించు, తప్తమగు.="వ. ఇట్లు వేఱొండు దివసంబున జనకతనయ పట్టపగలింటిమింటి మానికంపుఁ గాఁక తళుకుసోఁకులకు నులుకుచు బయలు నెత్తమ్ముల వసియింప..." రామా. ౫,ఆ. ౩౩.
కామము, కోరిక.="క. ఇటు నానాటికి నొయ్యనఁ, గుటిలాలక యులుకుదీర్చుకొనుచుం దనకౌఁ, గిట నాదటఁ జెలఁగఁగ న, వ్విటుఁడున్‌ సమరతుల గారవించుచుఁ దివుటన్." ద్వా. ౨,ఆ. ౧౨౭.
కలికి లేనడుములికి కులికెన్. she wagged her waist at him in derision.
మిఱుమిట్లుగొను................ "చ. వెలుఁగుకు మారుతేజమున వేఁడిమి దాఁకినయంత వేయుఁ గ, న్నులు మిఱుమిట్లు బోయినఁ గనుంగొన నేరక మూసకొన్న ఱె,ప్పలు గమరంగ విచ్చె నురుభాస్కర తీవ్రకరప్రభాతిఁ గ,న్నులికి రయంబున న్మొగిడియున్నకుముద్వతి వోలె భీతితోన్‌." కు.సం. ౧౦,ఆ. ౬౨.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఉలుకు&oldid=952014" నుండి వెలికితీశారు