వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
  • కాలునేలకు సరిగా అంచకుందగా నడవు.
  • శోకించు
  • శోకము(నామవాచకము)
  • తక్కువ(నామవాచకము)
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
దుఃఖము= అంగద,అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • క్రుంగు;="దిగ్గజముల్‌ మదమేది కుందె." భార. ఆర. ౪, ఆ.
  • శోకించు. = "గీ. బ్రహ్మచర్యమునఁ దపంబులనుత్తమ, దానములను బడయఁదలఁచునట్టి, గతుల కంటె సౌఖ్యకారిణి యగుగతిఁ, బొందె నీసుతుండు కుందనేల." భార. ద్రో. ౨, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కుందు&oldid=898679" నుండి వెలికితీశారు