వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

అకర్మక క్రియ/* తగ్గు నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • [[తక్కువ]
  • వెనుకకుతీయు
నానార్థాలు
  • తెగిపడు
  • తక్కువ(నామవాచకము)
  • త్రివర్గమునందొకటిఅగుక్షయము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము... ... తగ్గు తగ్గంటావు తప్పించు కుంటావు, టైము లేదంటావు టక్కు జేస్తుంటవు.... మై డియర్ మీనా.... బహుమంచి దానా.... నేటికి జాలి కలిగెనా.....

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తగ్గు&oldid=954948" నుండి వెలికితీశారు