క్షయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నామ./సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>నాశనము అని అర్థము
- 1. అఱుఁదెవులు; 2. తగ్గుదల; (ఇది త్రివర్గమునందొక్కటి. చూ. వర్గము.) 3. ప్రళయము; 4. ఇల్లు. - శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912