అకర్మక క్రియ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అకర్మక(=కర్మ లేని)+క్రియ(=పని).
- బహువచనం లేక ఏక వచనం
- అకర్మక క్రియలు
అర్థ వివరణ
<small>మార్చు</small>- కర్మ లేకపోయినను వాక్యము అర్థవంతమైనచో అవి అకర్మక క్రియలు. ఉదా: సోముడు పరుగెత్తెను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు