అదవద
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కలత అని అర్థము/వ్యత్యస్తము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
అటమటము, అడలు, అడలడి, అత్యయము, అనిర్వృత/కలత, కలవరపాటు, చింత. 2. పరాభవము, అవమానము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వ్యత్యస్తము. "చ. అదవదలైన పయ్యెదలు నందము తప్పిన హారవల్లులున్." విక్ర. ౫, ఆ.