కలఁతసవరించు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణసవరించు

అందోళన/బాధ/చీకాకు

పదాలుసవరించు

నానార్ధాలు
అంకిలి/అక్కిలి
  1. కలవరం
  2. ఆందోళన
  3. వ్యాకులత
సంభదిత పదాలు
  1. కలతచెందు, కలతతో, కలత వలన, కలత నిద్ర, కలత చేత./ కలతపడు/
పర్యాయ పదాలు
[కలత] = అంకిలి, అక్కిలి, అచ్చిక, అడరు, అదవద, అఱిముఱితనము, అలుగులము, ఆకులపాటు, ఆకుల్యము, ఆరివేరము, ఉత్తలము, [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి]
వ్యతిరేక పదాలు
  1. నెమ్మది
  2. నిశ్చింత

పద ప్రయోగాలుసవరించు

"అలిగితివా సఖీప్రియ కలత మానవా" శ్రీకృష్ణ తులాభారంలోని ఒక పాటలోని ఒక పాదం.

  • కలఁత చెందినవాఁడు
  • తనకు శ్రీ రామారావుకు మధ్య కలతలు లేపి ఏదో చేయాలనుకున్నారు

అనువాదాలుసవరించు

మూలాలు,వనరులుసవరించు

బయటిలింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=కలత&oldid=952690" నుండి వెలికితీశారు