కలవరం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- కల.
- బహువచనం లేక ఏకవచనం
- కలవరాలు.
అర్ధ వివరణ
<small>మార్చు</small>కలవరం అంటే రాబోయే కష్టాన్ని ముందుగా ఊహిస్తూ దిగులు పడటం.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- ఆందోళన.
- కలత.
- సంభదిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పద్య గ్రంథలనుండి
- వచన గ్రంథాలనుండి
- వాడుక భాషనుండి
- ఒక పాట నుండి
- కలవర మాయే మదిలో నామదిలో....