నెమ్మది

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

నిదానము గా అని అర్థము/ ఉదా: అలా పరుగెత్తావెందుకు. నెమ్మదిగా నడువు. (2) గట్టిగా అరవకు ... నెమ్మదిగా మాట్లాడు

కుదురు, నింపాది, నిమ్మళము, మదిమది, మెత్తన, స్వస్థత, స్వాస్థ్యము......తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
  1. ప్రశాంతత
  2. నిదానము
సంబంధిత పదాలు
  • నెమ్మదిగా
  • నెమ్మదిగా వుండే
  • నెమ్మది బుట్టించే
వ్యతిరేక పదాలు
  1. హడావిడి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అతను నెమ్మది.
  • నెమ్మదిగా ఆలోచించినాడు
  • నెమ్మది కదలికలు
  • నెమ్మదిగా వెళ్ళు
  • నెమ్మదిగా ఉన్నారు.
  • నెమ్మదిగా వుండడము వాడికి నచ్చదు
  • నాకు నెమ్మది అయినది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=నెమ్మది&oldid=956411" నుండి వెలికితీశారు