slow
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, not fast జబ్బైన, మందమైన, జాప్యమైన.
- a slow scholar మందుడు, జడుడు, మందబుద్ధిగలవాడు.
- a man of slow heart బుద్ధిమాంద్యము గలవాడు.
- a plant of slow growthసావకాశముగా పెరిగే చెట్టు.
- a slow paced horse జబ్బునడగల గుర్రము.
- a slow fellow జడుడు.
- slow time in music జంపె తాళము.
- a slow fire మండిని నిప్పు.
- a slow match జానకి తాడు.
- he who is slow of hearing చెవులు మందము గా వుండేవాడు.
- he who is slow of speech జబ్బుగా మాట్లాడేవాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).