నిప్పు

నిప్పు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • నిప్పులు.

అర్థ వివరణ <small>మార్చు</small>

నిప్పు మంటలలో కాలుతున్న వస్తువు.

అగ్ని.అనలము,ఇంగలము.చిచ్చు, చిరి,జ్యోతి, జ్వలనము.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. నిప్పురవ్వ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఓ నానుడిలో పద ప్రయోగము: నిప్పు లేనిదె పొగరాదూ'

  • పొరిమొగంబు నరాలు నిప్పుకలనంగ గుంపులైరాలె మహినింద్రగోపతతులు.
  • నిప్పు వన్నెగుత్తులకానుగు or అంగారవల్లరి
  • అప్పుడు క్రోధము గన్నుల, నిప్పులురాల్చంగ

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=నిప్పు&oldid=967689" నుండి వెలికితీశారు