బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, still గాలి లేని.

  • quiet శాంతమైన, నెమ్మది అయిన.
  • It is very calm to day నేడు గాలి లేకుండా వున్నది.
  • Then the sea was calm సముద్రము అలలు లేక నిశ్శబ్దముగా వుండెను, when it grew calm గాలి అణిగినప్పుడు.

నామవాచకం, s, గాలిలేమి.

  • tranquillity శాంతము, నెమ్మది, నిమ్మళము.
  • quiet అణుకువ, అమిరిక.
  • when it fell calm గాలి అణిగినప్పుడు, we had storms and calms alternately మాకు ప్రచండమైన గాలిన్ని ఆకు ఆడకుండా గాలి నిలిచిపోవడమున్ను యిది విడిస్తే అది, అది విడిస్తే యిదిగా వుండెను.

క్రియ, విశేషణం, to still శాంతి చేసుట, మాన్పుట.

  • when the waves were calmed అలలు అణిగినప్పుడు.
  • he calmed her fears దాని భయమును శాంత పరచినాడు.
  • Calm yourself శాంతి తెచ్చుకో.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=calm&oldid=925583" నుండి వెలికితీశారు