ఆందోళన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- ఆందోళనలు
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒక నిర్ణయం సాధించటానికి జరిపే పోరాటం
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఆందోళనలో వున్నాడు/ ఆందోళనగా వున్నది. మనసు ఆందోళనగా వున్నది
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అక్కడి వరద భాదితులు సహాయము అందక ఆందోళన చెందు తున్నారు.
- కోర్కెల సాధనకు అన్నపానీయాలు ముట్టకుండా మరణ పర్యంతం ఆందోళన చేయటం
- ఆందోళనమూలంగా తెలివి లేదా స్పృహలో లేనివాడు
- దాదాపు నాలుగు నెలలనుంచి జరుపుతున్న నిబంధనల మేరకు పని ఆందోళనను విరమించాలని ప్రభుత్వ డాక్టర్లు నిర్ణయించారు.
- ఏదో ఒక దేశానికో, ప్రాంతానికో పరిమితం కాకుండా ప్రపంచానికంతటికీ ఆందోళన కలిగించే విషయం
- ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంచెలంచెలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు
- ఆందోళనపూరిత సంఘటనలతో, శాంతిభద్రతలు నశించిన పరిస్థితి