తహతహ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- తమకాన్ని తెలియజేస్తుంది. ఉదా: పరీక్షల ఫలితాలకొరకు విద్యార్థులు తహతహ లాడుతున్నారు.
- తమకము, వ్యసనము. (చూ. కుతుకము.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పరీక్షల ఫలితాలకొరకు విద్యార్థులు తహతహ లాడుతున్నారు.