చిందరవందర
చిందరవందర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అస్తవ్యస్తం, ఒక క్రమము పద్ధతి లేకపోవటం, చెల్లాచెదరు [కోస్తా; రాయలసీమ; దక్షిణాంధ్రం; కళింగాంధ్రం]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
చిందఱవందఱ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పాటలో పదప్రయోగము: ఎదగడానికెందుకురా తొందర...... ఎదర బ్రతుకంతా చిందరవందర.....
- ఆ ఇంట్లో దొంగలు పడి వస్తువల్లీ చిందరవందర చేశారు.