వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • త్వర
  • పరితాపము
  • కలత
  • వ్యత్యాసము
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. కలత. "ఉ. అత్తఱిఁ గెంపుమీఱిన ఘనావళి యాకసమెల్లగప్పి క్రొ, న్నెత్తురు నెమ్ములున్‌ గురిసె నీరధియెంతయు ఘూర్ణమానమై, యుత్తలమందె బర్వతము లొక్కమొగిన్‌ గదలెన్‌ మహోల్కముల్‌, మొత్తము గట్టిరాలె బలముల్‌ వెఱఁగందగ జేటు తేల్పుచున్‌." నిర్వ. ౨, ఆ.
  2. అధృతి, భయము. "సీ. ...వెఱ యుత్తలము బీతు బెదరు...అటన నధృతి యగు..." ఆం.భా. ప్ర. ౧౩౩.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఉత్తలము&oldid=907609" నుండి వెలికితీశారు