అడలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయ పదాలు
- చింత = అంగద,అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "క. అనుచుం దొరగెడు నశ్రుల, మునిఁగిన మోము తనవక్షమున జేరిచి య, వ్వనిత యవస్థయ తాల్చుచు, ననిలసుతుండడలె దేహమలమట బొందన్." సం. "ముఖమానీయ వైపత్న్యారురోదపరవీరహా." భార. విరా. ౨, ఆ.
- "మనంబునం బొడమియుండు నడలు అప్పుడు తలంపునంబారిన." Swa.vi.11. దుఃఖపడు, చింతించు, భయపడు, వ్యాకులపడు, బిగ్గిరగా రోదనము చేయు.
- "నను నిముషంబుగానక యున్న యూరెల్ల నరయు మజ్జినకుడెంతడలు నొక్కొ." Swa.ii.18.