వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము

సం.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. చక్రము. 2. చక్రాయుధము. 3. చక్రవాకపక్షి. 4. శత్రువు. 5. [జ్యోతిశ్శాస్త్రము] లగ్నమునుండి ఆరవస్థానము. 6. చండ్రచెట్టు.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • "సీ. బలితంపుఁ గ్రొవ్వాఁడిములుకుల సింగాణిఁ గూరిచియరిసెవికొనకులాగి." అ\చ్చ. యు, కాం.

(దీనికి వృత్తియందు నిర్బంధములోనగు అర్థములు కలుగుచున్నవి. చూ. అరికట్టు మొ.)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=అరి&oldid=951139" నుండి వెలికితీశారు