వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

సంస్కృత సమము

అర్థ వివరణ <small>మార్చు</small>

  • దుఃఖము
  • పాపము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయ పదాలు
చింత = అంగద,అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు

,

సంబంధిత పదాలు
భావార్థమున ధాతువులపై చేరు కృత్‌ ప్రత్యయము. ఉదా: అమ్మకము, పంపకము మొ||
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అధికారము. [కరీంనగర్] = అకము మించిన పనిచేయట రోత; అతడు అకము మించినపని చేయసాగెను.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అకము&oldid=887393" నుండి వెలికితీశారు