వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. వంచన; (చూ. అటమటించు) 2. దుఃఖము.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • "చ. కటకట రాజచంద్ర యిటు కర్జమె నిర్జరకన్యకామణిం, దటుకున ఘోరమార నిశితప్రదరంబుల పాలుచేసి యి, చ్చటి కిటుచేరి నీవును విశంకట తాపభరాలసుండవై, యటమటఁ జెందెదేల." రసి. ౫, ఆ.
  • "అటమటమ్మున విద్యగొనుటయుంగాక గుటగుటలు గరువుతో నాయెనని." Swa.v.19.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953

"https://te.wiktionary.org/w/index.php?title=అటమటము&oldid=891577" నుండి వెలికితీశారు