vara

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • కపటములు,కపటాలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

కపటము అంటే కృత్రిమమైన. అని అర్థము. నిజముకానిది. మోసము చేయుటకు వేసిన వేషము/ వంచన /తంత్రము/, టక్కు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక సినిమా డైలాగులో పద ప్రయోగము: శ్రీకృష్ణుని గురించి దుర్యోధనుడు... కపట నాటక సూత్ర ధారీ

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కపటము&oldid=966557" నుండి వెలికితీశారు