కల్కము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కల్కము నామవాచకము.సం. వి. అ. పుం,న.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- కపటము
- పాపము/మడ్డి
- 1. కపటము2. పాపము 3. నెయ్యి, నూనెలోనగు వానియందు అడుగునిలిచిన మడ్డి...4. మలము 5. మలసామాన్యము...6. తాండ్ర .....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- [రసాయనశాస్త్రము] ఒక ద్రవ్యములో మడ్డివలె క్రిందికి దిగు ద్రవ్యము.=తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- నెయ్యినూనెలోనగువానియందు అడుగున చేరిన మడ్డి
- మలము
- పాపాత్ముడు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- [మోసము] = అటమటము, అతిసంధానము, అనార్జవము, అభిసంధి, అఱ, అఱగొఱ, ఆగడము, ఉక్కివము, ఉపధి, ఉపాధి, కపటము, కల్కము, కల్లతనము, కవుడు, కాకరూపకము, కికురింత, , కుదుకనగోలు, కుదుప, కువాళము, కూటము, కేనము,
- వ్యతిరేక పదాలు