నెయ్యి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నెయ్యి నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- నేతులు.
అర్థ వివరణ
<small>మార్చు</small>నేయిఽకాచిన పాలనుండి వచ్చిన మీగడ వెన్న నుండి తీసిన నూనె వంటి పదార్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యి కోసం వూరంతా తిరిగినట్లు.