వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం.వి.అ.న.

వ్యుత్పత్తి

వ్యు. న + ఆర్జవమ్ -అత్ర. (న.బ.వ్రీ.)

అర్థ వివరణ <small>మార్చు</small>

మోసము అని అర్థము

  • 1. కుటిలత.2. జబ్బు....... శబ్దార్థ దీపిక (ముసునూరి వేంకటశాస్త్రి) 1956
సం.విణ.1. కుటిలమైనది.2. వంకరైనది. ............ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయ పదాలు
[మోసము] = అటమటము, అతిసంధానము, అనార్జవము, అభిసంధి, అఱ, అఱగొఱ, ఆగడము, ఉక్కివము, ఉపధి, ఉపాధి, కపటము, కల్కము, కల్లతనము, కవుడు, కాకరూపకము, కికురింత, , కుదుకనగోలు, కుదుప, కువాళము, కూటము, కేనము,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>