వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

విచారము అని అర్థము. ఉదా: వారు ఆహారములేక అలమటిస్తున్నారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయ పదములు
అటమటమ/ అడలు/ అడలడ /అత్యయమ/ అదవద, అనిర్వృతి,
పర్యాయ పదాలు
చింత = అంగద,అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు
సంబంధిత పదాలు

విచారమ/ దుఃఖము (బ్రౌన్) /అలమటించు / అలమటించారు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • "గీ. ధర్మసుతు మాటచొప్పెవ్విధంబొ యెఱుఁగ,కునికిఁజేసి చింతిల్లితి నోపుదీవు, తెలియఁజెప్పి నాయలమట మలుగఁజేయు." భార. ఉద్యో. ౨, ఆ.
  • "సరసపుమాటల సటకాఁడవు మరుతంత్రముల యలమటకాఁడవు." [తాళ్ల-28-527]
  • "ద్వి. సాహాయ్యమునకు, నందు నెవ్వరిగాన కలమటించుచును." విష్ణు. ఉ. ౫, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అలమట&oldid=901765" నుండి వెలికితీశారు