శత్రువు
Chaithanyam’’’ardham
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>తనకు గిట్టని విరోధి అని అర్థము/వైరి
పదాలు
<small>మార్చు</small>- పర్యాయ పదాలు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అంతశ్శత్రువు
- అజాతశత్రువు
- శత్రుత్వము, శత్రుసంహారము, శత్రుసేన, శత్రురాజ్యము, శత్రుశేషము, శత్రురాజు, శత్రువులకోట, శత్రుదుర్గము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- చంపఁదగిన యట్టి శత్రువు తన చేతఁ; జిక్కెనేని కీడు సేయ రాదు - వేమన పద్యము.
- నిదురలోనగు సమయములందు శత్రువులపైఁబడుట
- అంధకాసురుని శత్రువు-శివుఁడు