మిత్రుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- మిత్రులు
అర్థ వివరణ
<small>మార్చు</small>- స్నేహితుడు/ సూర్యుడు
- ద్వాదశ-అదిత్యులు లలో ఒకడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఇద్దరు మిత్రులు ఇది ఒక చిత్రం పేరు. ఒక పద్యంలో పద ప్రయోగము: తమతమ నెలవులు తప్పిన తమ మిత్రులె శత్రులగుట తద్యము సుమతీ