వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
చెలికాండ్రు

అర్థ వివరణ

<small>మార్చు</small>

స్నేహితుడు అని అర్థము

నానార్థాలు
  1. స్నేహితుడు
  2. మిత్రుడు
  3. సఖుడు
  4. సావాసి
  • ప్రియుడు
సంబంధిత పదాలు
  1. స్నేహితురాలు
  2. బాల్యస్నేహము
  3. స్నేహము
  4. మైత్ర్యము
  5. మిత్రత్వం
  6. చెలిమి
  7. నెయ్యము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా... ఇంత సిగ్గు నీకేలా ...." ఒక సిని గీతంలో పద ప్రయోగము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చెలికాడు&oldid=954467" నుండి వెలికితీశారు