వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

స్నేహితము అని అర్థము

పదాలు <small>మార్చు</small>

పర్యాయ పదాలు
  1. మైత్రి
  2. మిత్రత్వం
  3. స్నేహం
  4. నెయ్యము
  5. సహవాసము
సంబంధిత పదాలు
  1. చెలికాడు
  2. చెలియ
వ్యతిరేక పదాలు
  1. శతృత్వం

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: 1. నీ చెలిమి నేనె కోరితిని.... 2. చెలియ లేదు..... చెలిమిలేదు..... దేవదాసు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=చెలిమి&oldid=966602" నుండి వెలికితీశారు