నెయ్యము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ప్రేమ/స్నేహము అని అర్థము/ఇంపు

నానార్థాలు
  1. మైత్రి
  2. స్నేహము
  3. చెలిమి
పర్యాయ పదాలు
అనుగు, అనురక్తి, అనురతి, అనురాగము, అభిమతి, అభిమానము, అరులు, , అర్మిలి, ఆదట, ఆప్యాయము, ఆబంధము, ఇంపు, ఎలమి, కూరిమి., గారాబము, గారము, గోము, , , నెనరు, నెమ్మి, నెమ్మిక, నెయ్యము, , ప్రణయము, , ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి, ప్రేమము, మక్కువ, మచ్చిక , మమకారము, మమత, మారాము, మాలిమి, ముచ్చట, మురిపెము, ముసిమి, వలపు, వాత్సల్యము, , వ్యామోహము


సంబంధిత పదాలు

నెయ్యమి

వ్యతిరేక పదాలు
  1. కయ్యము
  2. జగడము
  3. విరోధము
  4. పగ

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

శ్రీకృష్ణుడు సత్యభామతో..... మనంబున నెయ్యపు కినుక బూని తాచిన యది నాకు మన్ననయ...... అలుక మానవుగదా ఇకనైన అరాళ కుంతలా....

  • అరిగి తనకూర్మిచెలువతో నల్లిబిల్లి, యగుచునెప్పటి యట్లనెయ్యముననుండె

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=నెయ్యము&oldid=879870" నుండి వెలికితీశారు