మాలిమి
మాలిమి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- విశేష్యము
- ఓడనడపు శాస్త్రము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- మాలిమి అంటే ప్రేమతో వశపరచుకొనుట.
- వాత్సల్యము. చిన్నవారితో చేయు స్నేహము, ముచ్చిక
- మాలిమి or మాలిమికాడు a navigator, ఓడ నడపు శాస్త్ర మెరిగినవాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- అనుగు, అనురక్తి, అనురతి, అనురాగము, అభిమతి, అభిమానము, అరులు, , అర్మిలి, ఆదట, ఆప్యాయము, ఆబంధము, ఇంపు, ఎలమి, కూరిమి., గారాబము, గారము, గోము, , , నెనరు, నెమ్మి, నెమ్మిక, నెయ్యము, , ప్రణయము, , ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి, ప్రేమము, మక్కువ, మచ్చిక , మమకారము, మమత, మారాము, మాలిమి, ముచ్చట, మురిపెము, ముసిమి, వలపు, వాత్సల్యము, , వ్యామోహము
- వ్యతిరేక పదాలు