ఇంపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నామవాచకము
- వ్యుత్పత్తి
- వ్యు. ఇంపు + ఉ. (కృ.ప్ర.)
- ఇది ఒక మూలపదము
- బహువచనం
- రూ. ఇంబు, ఇమ్ము.
అర్ధ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- పర్యాయ పదాలు
- అనుగు, అనురక్తి, అనురతి, అనురాగము, అభిమతి, అభిమానము, అరులు, , అర్మిలి, ఆదట, ఆప్యాయము, ఆబంధము, ఇంపు, ఎలమి, కూరిమి., గారాబము, గారము, గోము, , , నెనరు, నెమ్మి, నెమ్మిక, నెయ్యము, , ప్రణయము, , ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి, ప్రేమము, మక్కువ, మచ్చిక , మమకారము, మమత, మారాము, మాలిమి, ముచ్చట, మురిపెము, ముసిమి, వలపు, వాత్సల్యము, , వ్యామోహము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అతడు పాడిన పాట వినుటకు చెవులకు ఇంపుగా వున్నది
- ఇంపు మొదలైన కృదంతములందేగాక 'ఏము వెలిగాగ మా తండ్రి కించునెట్లు
- ఒక సామెతలో పద ప్రయోగము: 'కండ్ల కింపైతే కడుపుకింపు
- "గీ. ...నలుని వరియింప గోరెడు నాకు నిప్పు, డింద్రుపలుకు లయుక్తంబు లింపు గావు." నైష. ౩,ఆ. ౧౩౧.
- ఇచ్ఛ."ఉ. ఓనితంబిని సుగంధి పటాభరణాదికంబు నీ, నెమ్మదికించెనో యనుడు నేడయినం బరికించితౌర నా, నెమ్మది యింపుగింపునని నీరజలోచన పల్కి వెండియున్." పర. ౩, ఆ.
- "చ. ...ఇనుడు కవుంగిలించుకొని యింపుగ మూర్కొని..." కాళిందీ. ౧,ఆ. ౨౩౭
- "గీ. ...నలుని వరియింపఁ గోరెడు నాకు నిప్పు, డింద్రుపలుకు లయుక్తంబు లింపు గావు." నైష. ౩,ఆ. ౧౩౧.