వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి/దే.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. ఆనందము.............2. విలాసము.......రూ. ఇంపు.

నానార్థాలు
సంబంధిత పదాలు

ఇమ్ము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ఆనందము. "ఉ. ఇంబడరంగ నియ్యకొనియెన్ రజనీచరుఁ డేమి భాగ్యమో, యంబుజనాభ..." ప్రభా. ౧,ఆ. ౯౧. రాఘవ. ౨,ఆ. ౧౧౧.
  2. 2. విలాసము "శా. ఇంబుల్ గుల్కెడుచాన..." మల్లభూ. వైరా. ౪౧. "సీ. ...గురుభట్టవాగ్గుంభ గురుతరవనములో నింబు మీఱఁగ విహారంబు చేసి..." కాళిందీ. ౧,ఆ. ౩౨.
  3. విణ. హితము "ఉ. ...ఇంబుగ సర్వలోకజనులు... భారతవాగమృతంబు... త్రావుదురు..." భార. ఆది. ౧,ఆ. ౭౭.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఇంబు&oldid=905764" నుండి వెలికితీశారు