విలాసము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- వ్యుత్పత్తి
- బహువచనం
- విలాసములు.
అర్ధ వివరణ
<small>మార్చు</small>విలాసం అంటె చిరునామా .నూతన ప్రదేశానికి మనం విలాసం తెలిస్తేనే సులభంగా చేరగలం.
క్రీడ/ఒయ్యారము/సొగసు
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- ఇంటి విలాసం./ విలాసముగా / విలాసమైన/ విలాసముతో/
- కార్యాలయము విలాసం.
- విలాసవతి or విలాసిని
- విలాసవంతుడు or విలాసి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>మీ ఇంటి విలాసం చెప్తారా అని కొత్త వాళ్ళని అడగడం మనకి పరిపాటే.