వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ.

ఒయ్యారము... ఏక వచనము,. వయ్యారములు= బహువచనము.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. విలాసము,అందము
  2. సౌందర్యగర్వము.
నానార్థాలు

ఒయారము

సంబంధిత పదాలు

ఒయారము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక సినిమా పాటలో పద ప్రయోగము: వయ్యారము ఒలక బోసినావా? ...... "సీ. హారముల్‌ మెఱయ నొయ్యారంబులుగ గ్రుచ్చి యందంద వింతగా నలవరింతు." భార. విరా. ౧, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఒయ్యారము&oldid=907049" నుండి వెలికితీశారు