వేడుక

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
హోళీ సమయంలో ఓరి మీద ఒక రు వేడుకగా రంగులు చల్లుకొనుట
భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఉత్సవము/ సంతోషము/అచ్చటముచ్చట/సంబరము/కుతూహలము

నానార్థాలు

సంబరము

సంబంధిత పదాలు

వేడుకగా/ సంతోషముగా

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: "వాడుక మరచద వేల? నను వేడుక చేయగ నేల.... నిను చూడని దినము నాకొక యుగము....." "వేశ్యకు కన్నెఱికము పెట్టుటకు ముందు ఆ కన్యను అలంకరించి అద్దము చూపు ఒక వేడుక"

  • వివాహము, సంక్రాంతి, జాతర, సప్తాహాది పండుగుల వేడుక విశేషము
  • మునినాథ యీ కథాస్థితి, వినిపింపుము వినఁగ నాకు వేడుకపుట్టెన్‌

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వేడుక&oldid=960407" నుండి వెలికితీశారు