feast
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, విందు పెట్టుట.
- the king feasted them రాజు వాండ్లకువిందుచేసినాడు.
- at last his native country feasts his eyes తుదకుతనదేశమును కండ్ల పండుగగా చూచినాడు, చూచి ఆనందించినాడు.
- at last his child feasted his eyes తుదకు వాడి బిడ్డను కండ్లచూచి సంతోషించినాడు.
క్రియ, నామవాచకం, మృష్టాన్న భోజనము చేసుట, సుష్టుగా భోజనము చేసుట.
- they every day feasted at his house ప్రతి దినము వాడి యింట్లో తృప్తిగాభోజనము చేసినారు.
- he passed his time in feasting విందులతో ప్రొద్దుపుచ్చినాడు.
నామవాచకం, s, dinner విందు, పఙ్తి భోజనము.
- holy day పండుగఉత్సవము, తిరునాళ.
- the Pongal feast పెద్దపండుగ, సంక్రాంతి పండుగ.
- the eve of the pongal is denominated భోగి.
- the Dasera విజయదశమి, పండుగ.
- the Hoelee feast or feast held to Cupid కాముని పండగ, హోళి పండగ.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).