pleasure
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, సంతోషము, సుఖము, యిష్టము.
- he takes pleasure in riding వాడికి గుర్రపు సవారి మీద యిష్టము.
- the divine pleasure ఈశ్వరేచ్ఛ.
- you may doyour pleasure నీకు యెట్లా సమ్మతో అట్లా చెయ్యి.
- Sir your pleasure అయ్యా తమ చిత్తము.
- he may stay or go at pleasure వాడిష్టము వాడు వుంటే వుండనీ పోతే పోనీ.
- do you think God will take pleasure in this act యిందుకు దేవుడు వొప్పుననుకొంటివా.
- a woman of pleasure బోగముది.
- a man of pleasure విటగాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).